#Trending

young man’s talent. in Paratha making: ఈ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ఫిదా.. నిల్చున్న చోట నుంచే పెనం మీదకు పరాఠా.

మన దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదని మనందరికీ తెలుసు. మన కోసం ప్రజలు ఏ పనినైనా చాలా ఖచ్చితత్వంతో చేస్తారు. లోపానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూడండి. ఈ వీడియోలో ఒక వ్యక్తి పరాఠాలను తయారు చేయడంలో ప్రత్యేక ప్రతిభ కారణంగా ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. దుకాణదారుడి ఈ ప్రత్యేకమైన శైలి ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారికి తరచుగా అనేక రకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో  ఫుడ్ బ్లాగింగ్‌కు సంబంధించిన ఫన్నీ వీడియోలు ప్రతి రోజూ వైరల్ అవుతూ ఉంటాయి. చాలా సార్లు మనం వాటిని చూసి ఆనందిస్తాం. కొన్నిసార్లు అలాంటి వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మన దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదని మనందరికీ తెలుసు. మన కోసం ప్రజలు ఏ పనినైనా చాలా ఖచ్చితత్వంతో చేస్తారు. లోపానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూడండి. ఈ వీడియోలో ఒక వ్యక్తి పరాఠాలను తయారు చేయడంలో ప్రత్యేక ప్రతిభ కారణంగా ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. దుకాణదారుడి ఈ ప్రత్యేకమైన శైలి ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది.

స్ట్రీట్ చెఫ్ మొదట పరాఠాను ఆనందంతో చుట్టి సిద్ధం చేశాడు. తర్వాత ఆ పరాఠాను నేరుగా పాన్‌పై వేయకుండా.. పాన్‌కు దూరంగా ఉన్నా.. తాను నిల్చున్న చోట నుంచి పెనం దగ్గర ఉన్న ఓ వ్యక్తి దగ్గర  పడేటట్లు విసిరినట్లు వీడియోలో చూడవచ్చు. దీని తరువాత  రెండవ వ్యక్తి పరాటాను పట్టుకుని పెనం మీద కాల్చాడు. ఈ తరహా పరాఠా తయారీని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. వీడియో క్యాప్షన్ ప్రకారం, ఈ వీడియో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని గేట్ నంబర్ 6 సమీపంలో “ఫ్లయింగ్ పరాటా” అనే ఫుడ్ స్టాల్ గురించి చెప్పబడింది.

ఈ క్లిప్ @desimojito అనే ఖాతాలో Xలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వ్యక్తులు వీక్షించారు. రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకరు ఇతను అశోక్ దిండా కంటే మెరుగ్గా విసిరాడు’ అని రాశాడు. మరొకరు, ‘ఈ వ్యక్తి  ప్రతిభ నిజంగా అద్భుతమైనది’ అని రాశారు. అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు కూడా దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

young man’s talent. in Paratha making: ఈ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ఫిదా.. నిల్చున్న చోట నుంచే పెనం మీదకు పరాఠా.

Teacher Dance In Class room viral video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *