#Trending

World Largest Snake

ఒక భారీ అనకొండను గుర్తించారు పరిశోధకులు. ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదేనని చెబుతున్నారు. ఈ పాము సగటు మనిషి బరువు కంటే మూడు రెట్లు, దాదాపు 200 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. పరిమాణంలో ఇది 26 అడుగుల పొడవు ఉందని చెప్పారు. దాని తల మనిషి తలతో సమానంగా ఉంటుంది. ఈ పాము పేరు నార్తర్న్ గ్రీన్ అనకొండ. వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ బ్రెజిల్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో దీనిని కనుగొన్నారు.

అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఒక భారీ అనకొండను గుర్తించారు పరిశోధకులు. ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదేనని చెబుతున్నారు. ఈ పాము సగటు మనిషి బరువు కంటే మూడు రెట్లు, దాదాపు 200 కిలోల బరువు ఉంటుందని చెప్పారు. పరిమాణంలో ఇది 26 అడుగుల పొడవు ఉందని చెప్పారు. దాని తల మనిషి తలతో సమానంగా ఉంటుంది. ఈ పాము పేరు నార్తర్న్ గ్రీన్ అనకొండ. వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ బ్రెజిల్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో దీనిని కనుగొన్నారు. సోషల్‌ మీడియాలో ఈ భారీ పాము నార్తర్న్‌గ్రీన్‌ అనకొండ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో ఒక భారీ అనకొండ కనిపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇదేనని చెబుతున్నారు పరిశోధకులు. ఈ పాము సగటు మనిషి బరువు కంటే మూడు రెట్లు, దాదాపు 200 కిలోల బరువు ఉంటుంది. పరిమాణంలో ఇది 26 అడుగుల పొడవు ఉంది. దాని తల మనిషి తలతో సమానంగా ఉంటుంది. ఈ పాము పేరు నార్తర్న్ గ్రీన్ అనకొండ. వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ బ్రెజిల్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో దీనిని కనుగొన్నారు. ఇంతకుముందు తెలిసిన అతిపెద్ద పాము జాతి రెటిక్యులేటెడ్ పైథాన్, ఇది సగటు పొడవు 20 అడుగుల 5 అంగుళాలు. అయితే ఇప్పుడు కొత్తగా కనిపించిన ఈ పాము సైజు దానికంటే చాలా పెద్దది.

World Largest Snake

Do you know what the man from

Leave a comment

Your email address will not be published. Required fields are marked *