#Trending

TDP National-ఏపీ ప్రభుత్వందని టీడీపీ జాతీయ

ఇతర రాష్ట్రాల అభివృద్ధే ఎజెండాగా ఏపీ పరిపాలన నడుస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భార్య బ్రాహ్మణి మండిపడ్డారు.

అమరావతి:ఇతర రాష్ట్రాల అభివృద్ధే ఎజెండాగా ఏపీ పరిపాలన నడుస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ భార్య బ్రాహ్మణి మండిపడ్డారు. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది. సులభతర వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అగ్రగామిగా నిలిపారని, అందరూ గర్వపడేలా చేశారని పేర్కొన్నారు. అమరరాజా నుండి లులు వరకు అనేక పరిశ్రమలు ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణకు తరలిపోయాయి. బ్రాహ్మణి ప్రకారం, ప్రస్తుతం అనేక పరిశ్రమలు రాష్ట్రం నుండి పారిపోతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *