#Trending

KCR’s elder Brother son Kalvakuntla Kanna Rao was arrested కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు.

హైదరాబాద్‌ : భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమారుడు. మన్నెగూడ భూవివాదం కేసులో ఏ1గా ఉన్నాడు. మంగళవారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భూ వివాదంలో తలదూర్చి పలువురిపై దాడి చేసిన ఘటనలో కె.కన్నారావు, మరో 35 మందిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైంది. మన్నెగూడలో 2 ఎకరాల కబ్జాకు యత్నించినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు హైకోర్టు నిన్న తిరస్కరించింది.

KCR’s elder Brother son Kalvakuntla Kanna Rao was arrested కేసీఆర్‌ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు అరెస్టు

Atishi: Soon we four will go to

Leave a comment

Your email address will not be published. Required fields are marked *