#Trending

El Salvador Offering 5000 Free Passports Who Have Highly Skilled Abroad : మా దేశం రండి ఆస్తులు కూడబెట్టుకోండి.. 

విదేశాలకు వెళ్లాలనుకునేవారికి బంపరాఫర్‌.. తమ దేశానికి రావాలనుకునేవారికి ఉచిత పాస్‌పోర్టులు అందించడంతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ ఆహ్వానిస్తోంది సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్. అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు ఇది బంపరాఫర్‌ అని చెప్పాలి. తమ దేశానికి వచ్చే పలు రంగాలలో నిపుణులైనవారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు.

విదేశాలకు వెళ్లాలనుకునేవారికి బంపరాఫర్‌.. తమ దేశానికి రావాలనుకునేవారికి ఉచిత పాస్‌పోర్టులు అందించడంతోపాటు సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ ఆహ్వానిస్తోంది సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్. అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు ఇది బంపరాఫర్‌ అని చెప్పాలి. తమ దేశానికి వచ్చే పలు రంగాలలో నిపుణులైనవారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ. 41 వేల కోట్లతో సమానం అని ఆయన తెలిపారు. విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందిస్తున్నాం.. ఇది మా జనాభాలో 0.1 శాతం కంటే తక్కువే కాబట్టి వారికి పూర్తి పౌర హోదాను కల్పిస్తాం. ఓటింగ్ హక్కులతో సహా ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాం అంటూ ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్‌ బుకెలే ఎక్స్‌ ద్వారా ప్రకటించారు.

El Salvador Offering 5000 Free Passports Who Have Highly Skilled Abroad : మా దేశం రండి ఆస్తులు కూడబెట్టుకోండి.. 

Ranbir Kapoor will receive 225 crores as

El Salvador Offering 5000 Free Passports Who Have Highly Skilled Abroad : మా దేశం రండి ఆస్తులు కూడబెట్టుకోండి.. 

Supreme Court is again angry on Baba

Leave a comment

Your email address will not be published. Required fields are marked *