#Trending

Auto driver who won Rs. 10 crores with a ticket of ten rupees.ఇది మామూలు లక్ కాదు.. పది రూపాయల టిక్కెట్‌తో రూ.10 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్‌..

లాటరీలో మొదటి బహుమతి రూ.10 కోట్ల రూపాయల లాటరీ గెలిచి అతడు కోటీశ్వరుడు అయ్యాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన నాజర్ ఇప్పుడు బంపర్ లాటరీ ద్వారా రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారిపోయాడు. ఓ ఆటో డ్రైవర్‌కు బంపర్ లాటరీ తగిలిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అదృష్టం అంటే ఇదేనప్ప..రాత్రికి రాత్రే ఆటో డ్రైవర్‌ను అదృష్ట లక్ష్మి వరించింది..రూ. ఊహించని విధంగా అతడు రాత్రిరాత్రికే రూ.10 కోట్లు సంపాదించాడని నెటిజన్లు సైతం సంతోషం వ్యక్తం చేశారు.

ఎవరు ఎప్పుడు అదృష్టవంతులు అవుతారో ఎవరూ ఊహించలేరు. బతుకుదెరువు కోసం కష్టపడే వ్యక్తులు రాత్రికి రాత్రే ఫేమస్ అవుతారు. అదృష్ట లక్ష్మి వారి ఇంటికి ఏదో రూపంలో చేరుకుంటుంది. అదేవిధంగా కేరళలో ఓ ఆటో డ్రైవర్‌కు అదృష్టం కలిసి వచ్చింది. ఏక కాలంలోనే ఏకంగా10 కోట్లు సంపాదించాడు. లాటరీ తగిలి రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు. అవును.. కేరళకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌కి అదృష్టం వరించింది. మంగళవారం రాత్రి కేవలం 10రూపాయలు పెట్టి కొన్న లాటరీ టిక్కెట్‌తో అతన్ని లక్ష్మిదేవి వరించింది. మంగళవారం లాటరీ టికెట్ కొన్న ఓ ఆటో డ్రైవర్ జాతకం రాత్రికి రాత్రే మారిపోయింది. బుధవారం ఉదయం జరిగిన లాటరీలో మొదటి బహుమతి రూ.10 కోట్లు గెలుచుకుని అతడు కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళితే..

కేరళలోని కన్నూర్‌లోని అలకోడ్‌కు చెందిన నాజర్‌ అనే ఆటో డ్రైవర్‌కు బంపర్‌ లాటరీ తగిలింది. కుటుంబ పోషణ కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఆటో నడుపుతున్న నాజర్‌కు బంపర్ లాటరీతో ఇప్పుడు సంతోషంలో మునిగిపోయాడు. మంగళవారం రాత్రి కేవలం 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన లాటరీతో రాత్రికి రాత్రే అతని అదృష్టం మారిపోయింది. బుధవారం ఉదయం జరిగిన లాటరీలో మొదటి బహుమతి రూ.10 కోట్ల రూపాయల లాటరీ గెలిచి అతడు కోటీశ్వరుడు అయ్యాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన నాజర్ ఇప్పుడు బంపర్ లాటరీ ద్వారా రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారిపోయాడు.

కేరళలోని కార్తీక్‌పూర్‌లో రాజరాజేశ్వరి లాటరీ ఏజెన్సీ నుంచి నాజర్ లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అతని అదృష్టం ఫలించి ఈ లాటరీలో మొదటి బహుమతిగా రూ.10 కోట్లు గెలుచుకున్నాడు. కార్తీక్‌పూర్‌లో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న నాజర్‌ గత రాత్రి లాటరీ టిక్కెట్‌ కొన్నాడని లాటరీ ఏజెంట్‌ రాజు తెలిపారు. 10 రూపాయలతో టికెట్ కొన్న మరుసటి రోజే అతనికి కోట్లు వచ్చాయి.. బంపర్ లాటరీ తగిలింది. ఓ ఆటో డ్రైవర్‌కు బంపర్ లాటరీ తగిలిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అదృష్టం అంటే ఇదేనప్ప..రాత్రికి రాత్రే ఆటో డ్రైవర్‌ను అదృష్ట లక్ష్మి వరించింది..రూ. ఊహించని విధంగా అతడు రాత్రిరాత్రికే రూ.10 కోట్లు సంపాదించాడని నెటిజన్లు సైతం సంతోషం వ్యక్తం చేశారు.

Auto driver who won Rs. 10 crores with a ticket of ten rupees.ఇది మామూలు లక్ కాదు.. పది రూపాయల టిక్కెట్‌తో రూ.10 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్‌..

An innovative solution has been found to

Leave a comment

Your email address will not be published. Required fields are marked *