A rare white cobra : పడగ విప్పి సవాల్ చేసిన అరుదైన శ్వేత నాగు.

సోషల్ మీడియాలో ప్రపంచం అనునిత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. పలు రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తెగ ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా జంతు ప్రపంచానికి సంబంధించిన దృశ్యాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. కొన్ని ప్రత్యేకమైన జీవులు కనిపించినప్పుడు.. అవి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.
సోషల్ మీడియాలో ప్రపంచం అనునిత్యం అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. పలు రకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోలు తెగ ఆకట్టుకుంటుంటాయి. ముఖ్యంగా జంతు ప్రపంచానికి సంబంధించిన దృశ్యాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. కొన్ని ప్రత్యేకమైన జీవులు కనిపించినప్పుడు.. అవి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. తాజాగా వైట్ కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది సోషల్ మీడియాలోకి వచ్చిన వెంటనే చర్చనీయాంశంగా మారింది.
ఇలాంటి.. శ్వేత నాగుపాములు అరుదుగా కనిపిస్తుంటాయి. అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా తారసపడుతుంటాయి. ఈ పామును చూడగానే చాలాసార్లు భయపడిపోతుంటారు. అయితే, ఈ పామును చూసిన తర్వాత అందరూ షాకవుతున్నారు. స్నేక్ ఫ్రైండ్ అనే యూజర్ ఈ శ్వేత నాగుపాముకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా.. వందలాది మంది వీక్షించి.. అమేజింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఓ వ్యక్తి స్నేక్ స్టిక్ తో పాము దగ్గర ఉండటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.. ఈ తెల్లటి పాము ఎలాంటి భయం లేకుండా.. పడగవిప్పి కనిపిస్తుంది. ఇలాంటి శ్వేత నాగుపాములు చాలా అరుదుగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు.
WATCH VIDEO HERE : Link click here …………..