#Palnadu News #Top Stories

Yarapatineni Srinivasa Rao Birthday Celebrations : యరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్బంగా అభిమానుల సందడి

పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు గ్రామం నందు మండల స్థాయి “జయహో బీసీ” కార్యక్రమంలో గురజాల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, జడ్పీటీసీ జంగా వెంకట కోటయ్య గారు, పార్టీ సీనియర్ నాయకులు వున్నం నాగ మల్లేశ్వరరావు గారు పాల్గొనటం జరిగింది.

ఈ కార్యక్రమంలో యరపతినేని గారి పుట్టినరోజు సందర్బంగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చెయ్యటం జరిగింది .

ఈ సందర్బంగా వేదిక పైన వున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలపటం జరిగింది.

Yarapatineni Srinivasa Rao Birthday Celebrations : యరపతినేని శ్రీనివాసరావు  పుట్టినరోజు సందర్బంగా  అభిమానుల సందడి

Stone attack on CM Jagan.. : సీఎం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *