#Top Stories

TDP Gurazala Party Joinings : TDP పార్టీలో చేరిన 170 కుటుంబాలు

రజాల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల పట్టణ మరియు మండలంలోని వివిధ సామాజిక వర్గాలకి చెందిన 170 కుటుంబాలు వైసీపీ పాలన పట్ల విసుగు చెంది, తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి గురజాల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గార్ల సమక్షంలో తెలుగుదేశం పార్టీ లోకి చేరటం జరిగింది

పార్టీలోకి చేరిన వారు :

గురజాల పట్టణం

గడిపూడి చెన్నయ్య (మాజీ సర్పంచ్), నవులూరి పుల్లారావు, చల్లగుండ్ల రామకృష్ణ, మొక్కపాటి సాంబశివరావు, చిరుమామిళ్ల సాంబశివరావు, నల్ల కాశయ్య, గడిపూడి కోటేశ్వరరావు, గడిపూడి అవినాష్, గడిపూడి చిన్న చెన్నయ్య, పోటు నరసింహారావు, కందుల సాంబశివరావు, కొంగర వేణు, కొంగర నాగేశ్వరరావు, కొలిశెట్టి మహేంద్ర, నరాల నరసింహారావు, నవిరి నరసింహారావు, నేలవెల్లి చెన్నయ్య, పోటు వెంకటేశ్వర్లు, గడిపూడి శ్రీనివాసరావు, కాట మల్లయ్య, బిల్ల కరిముల్ల, యడ్లపల్లి భాస్కరరావు, నందనమూడి ప్రసాద్

మొత్తం 40 కుటుంబాలు గడిపూడి చెన్నయ్య మాజీ సర్పంచ్ గారి ఆద్వర్యంలో వైసిపి పార్టీని వీడి టి.డి.పి. పార్టీలో చేరటం జరిగింది.

గురజాల జీఎస్సీ కాలనీ

కుక్కమూడి పౌల్, కుక్కమూడి దుర్గారావు, కుక్కమూడి మోషే, కుక్కమూడి దుర్గయ్య, చాట్లా కాటమరాజు, పేరు పోగు రాంబాబు, దున్న ఆనందరావు, పఠాన్ తాజ్, కడియం యేసు రత్నం, కడియం చిన్న ఏసురత్నం, ఆది మల్ల సాగర్ బాబు, మాసిపోగు ఏసు పాదం, కత్తి దాసు, సిద్ధల దానియేలు, దరివేముల జగదీష్, కడియం మార్కు, కత్తి ధన బాబు, చింతకాయల రత్నం, పోతుల శ్రీను, ఎస్ సాగర్ బాబు, ఇనముక్కల మనముద్దులు, మాలపాటి దినకర్, మిద్దె పోగు ఆదామ్,

గురజాల టౌన్,1వ వార్డు కోత మిషన్ సెంటర్

మాధవరపు నాగ బ్రహ్మచారి, పారాణి వెంకటేశ్వర్లు, పారాణి శ్రీనివాసరావు, పారాణి రమణ, కలవరపు ధనుంజయ్, దువ్వారపు శ్రీను, పారాణి రాజారావు, దువ్వారపు కృష్ణ, పులసాని నాగరాజు, మాదాల వెంగయ్య,

మొత్తం 50 కుటుంబాలు గురజాల టౌన్ పార్టీ ఆద్వర్యంలో వైసిపి పార్టీని వీడి టి.డి.పి. పార్టీలో చేరటం జరిగింది.

మాడుగుల

SC మాదిగ

గనిపల్లి వలివ (ఎంపీటీసీ) w/o సామేలు, గనిపల్లి చార్లెస్, గనిపల్లి ఇజ్రాయిల్, కందుకూరి రాకేష్, కోలాసాగర్, రాయపాటి యేసయ్య, రాయపాటి పుల్లయ్య, గనేపల్లి సామేలు, గనిపల్లి ఇస్సాకు, గనిపల్లి రత్తయ్య, గనిపల్లి సాలోమన్, గనిపల్లి ఇశ్రాయేలు, మాచర్ల సునీల్, గనిపల్లి యేసయ్య, దుర్గం సామేల్, మంచాల అఖిల్ (వాలంటీర్), కోలా సలోమన్, గనిపల్లి సల్మాన్ S/o జాను, కోల రమేష్, గనిపల్లి ఏసురత్నం, గనిపల్లి సాయి, గనిపల్లి సుధాకర్, గనేపల్లి రాజేష్, కుక్కమూడి అబ్రహం, వింజమూరు రమేష్, మంచాల రత్తయ్య.

మాడుగుల

వడ్డెర రాజుల
చల్లా శివన్నారాయణ, చల్ల అర్జునరావు, చల్లా ఏసుబాబు, చల్లా రాంబాబు, చల్లా మల్లికార్జున, పీటల వెంకటేష్, గుంజ శ్రీను, బత్తుల రవి, మరియు కర్నాటి లక్ష్మణరావు చౌదరి

మొత్తం 50 కుటుంబాలు గనిపల్లి వలివ ఎంపీటీసీ w/o సామేలు మరియు మాడుగుల గ్రామ పార్టీ ఆద్వర్యంలో వైసిపి పార్టీని వీడి టి.డి.పి. పార్టీలో చేరటం జరిగింది.

గంగవరం

SC – మాదిగ
ఇనుముక్కల నాగేశ్వరరావు, కత్తి సిలువ రాజు, పేరు పోగు సురేష్, పేరు పోగు సూరిబాబు, పేరు పోగు చిన్న దినస్సు, పేరు పోగు సామెల్ ఫ్రాన్స్, ఇనుముక్కల ఏసోబు, కత్తి మరియ బాబు.

మొత్తం 15 కుటుంబాలు గంగవరం గ్రామ పార్టీ ఆద్వర్యంలో వైసిపి పార్టీని వీడి టి.డి.పి. పార్టీలో చేరటం జరిగింది.

చర్లగుడిపాడు:

వేణుగోపాలస్వామి గుడి ధర్మకర్త, సీనియర్ నాయకులు వేముల రామారావు

గోగులపాడు

ముత్తన సుబ్బారెడ్డి, పేరం కోటిరెడ్డి, సకిల శ్రీనివాస్ రెడ్డి, ముత్తన శివారెడ్డి, కొత్త అశోక్ రెడ్డి, సుంకు రాజశేఖర్ రెడ్డి, సకిల సత్యనారాయణ రెడ్డి, బత్తుల రమేష్, గోపిదేశి బసవయ్య, ముత్తన నర్సిరెడ్డి,

మొత్తం 15 కుటుంబాలు గోగులపాడు గ్రామ పార్టీ ఆద్వర్యంలో వైసిపి పార్టీని వీడి టి.డి.పి. పార్టీలో చేరటం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *