Nomination of Yarapatineni Srinivas Rao : యరపతినేని శ్రీనివాస్ రావు నామినేషన్

ఈ రోజు ( ఏప్రిల్ 22 ) ఉదయం 10 . గం .. లకు యరపతినేని శ్రీనివాస్ రావు ( మంచికల్లు శ్రీనన్న ) గురజాల ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గురజాల లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

గురజాల నియోజకవర్గంలోని ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిమంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం యరపతినేని శ్రీనివాసరావు కోరారు.