It Raids Income Tax Seize Rs 26 Crore Cash After Raids Against Nashik Based Jewellers : ప్రఖ్యాత నగల దుకాణంలో ఐటీ సోదాలు.. కోట్లలో నగదు, ఆస్తులు సీజ్..!

IT raids : మహారాష్ట్రలోని నాసిక్‌లో నగల వ్యాపారిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. జ్యుయెలరీ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇన్కమ్ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు రహస్య లావాదేవీలు నిర్వహిస్తున్నారని సమాచారంతో ఐటీ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సుమారు రూ.26 కోట్ల నగదు, రూ.90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని సంపదకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నాసిక్‌లోని సురనా జ్యుయెలరీలో ఈ సోదాలు జరిగాయి.
సమాచారం ప్రకారం.. ఆదాయపు పన్ను శాఖ ఈ ఆపరేషన్ కోసం ఐటీ శాఖ పలు బృందాలుగా దాడులు నిర్వహించింది. ఇందులో నగల వ్యాపారి కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా సోదాలు జరిపారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు, పన్ను వ్యత్యాసాల గురించి శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.