Cinema Gaami in ott : స్నో కింగ్‌డమ్‌లో.. ఇదే ఫస్ట్ టైమ్.. జీ5లోకి వచ్చేసిన ‘గామి’

విశ్వక్ సేన్, చాందినీ చౌదని హీరో హీరోయిన్లుగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’. కార్తిక్ శబరీష్ నిర్మాతగా వచ్చిన ఈ మూవీకి నరేష్ కుమరన్ సంగీతాన్ని అందించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఏప్రిల్ 12 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ స్నో కింగ్‌డమ్‌లో మీడియాతో ముచ్చటించింది. స్నో కింగ్‌డమ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించటం ఇండియాలోనే ఇదే తొలిసారి. విశ్వక్ సేన్ (Vishwak Sen), చాందినీ […]

HanuMan Movie OTT : రెండు ఓటీటీల్లో హనుమాన్‌.. అక్కడ హిందీలో.. ఇక్కడ తెలుగులో!

ఒకప్పుడు థియేటర్‌లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్‌తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా? అని ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. గత కొన్నాళ్లుగా హనుమాన్‌ ఓటీటీ రిలీజ్‌ కోసం వెబ్‌ వీక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ జియో సినిమాలో హనుమాన్‌ హిందీ వర్షన్‌ రిలీజ్‌ చేశారు. జియోలో స్ట్రీమింగ్‌నిన్న (మార్చి 16) రాత్రి 8 గంటల నుంచే జియో […]