AP Elections YS. Sharmila : మదనపల్లి చుట్టూ ఔటర్ ఏది..? : షర్మిల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లెలో పర్యటించిన షర్మిల స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీ – నీవా కట్టాలని అనుకున్నారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ బ్రతికి ఉన్న సమయంలో 90 శాతం పనులు జరిగాయని వివరించారు. అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై (Jagan) ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లెలో […]