Ys Jagan Mohan Reddy Reached The State Today After Completing His Foreign Tour : ముగిసిన సీఎం జగన్‌ విదేశీ టూర్.. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ హీట్‌ పీక్‌కి చేరింది. జూన్‌ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఫలితాలపై ప్రధాన పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. మే 13వ తేదీన పోలింగ్‌ ముగిశాక వెకేషన్‌కు వెళ్లిన నేతలంతా ఒక్కొక్కరుగా ఏపీకి తిరిగి చేరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్‌ హీట్‌ పీక్‌కి చేరింది. జూన్‌ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు కోసం […]

Andhra Pradesh:  Jagan, Chandrababu రాయలసీమలో హై ఓల్టేజ్ పాలిటిక్స్.. ఎన్నికల కదనరంగంలోకి జగన్, చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ఏపీలో ఇవాళ బిగ్‌ డే. ఇవాల్టి నుంచే పొలిటికల్ సమ్మర్‌ సీజన్‌ మొదలవుతోంది. సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబు..ఇద్దరూ కూడా ఇవాల్టి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారు. అది కూడా సీమ నుంచే ప్రారంభం కానుంది. మేమంతా సిద్ధం పేరుతో జగన్‌ బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్లనున్నారు. ఇక ప్రజా గళం పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు చంద్రబాబు. ఏపీలో ఎన్నికల వార్‌ షురూ అయింది. మేమంతా సిద్ధం పేరుతో ఏపీ సీఎం జగన్‌ బస్సు యాత్ర […]

CM Jagan: YS Jagan enters the election battleground.. ఎన్నికల రణరంగంలోకి వైఎస్ జగన్.. బస్ యాత్రపై భారీ అంచనాలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుపెట్ట బోతున్నారు. దీనితో వైఎస్ ఎన్నికల క్యాంపెయిన్ పై ఎపి పాలిటిక్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దిగనున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరుగా ప్రజా క్షేత్రంలో ప్రచారానికి వైఎస్ జగన్ […]

CM Jagan will announce the final list in Idupulapaya itself :ఇడుపులపాయలోనే ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్న సీఎం జగన్, మ్యానిఫెస్టోకు రంగం సిద్ధం

ఏపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు మేనిఫెస్టో విడుదల చేసేందుకు రంగ సిద్ధం చేస్తున్నారు.. ఈ నెల 16వ తేదీన 175 అసెంబ్లీ 25 పార్లమెంటు అభ్యర్థుల తుది జాబితాతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధం రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఎన్నికల ప్రచారం పాటు మేనిఫెస్టో విడుదల తరువాత ఎన్నికల రణరంగంలోకి నేరుగా దిగబోతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ప్రకటనతో పాటు […]