APPC Chief YS Sharmila is contesting as Kadapa MP కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ప్రచారం కోసం బస్సు యాత్రను ఎంచుకున్నారు కడపలో ఉన్న మొత్తం ఏడు నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా బస్సు యాత్ర షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. ఏఫ్రిల్ 5వ తేదీ నుంచి బస్సు యాత్రను ప్రారంభించి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాన్ని చుట్టేసే విధంగా షెడ్యూల్‌ను రూపొందించారు కాంగ్రెస్ నేతలు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన ప్రచారం […]