Hero Yash – హాలీవుడ్‌ దర్శకుడు జేజేపెర్రీతో.

‘కేజీఎఫ్‌’ (KGF) సినిమాలతో యశ్‌ పేరు ఓ బ్రాండ్‌గా మారింది. భాషతో సంబంధం లేకుండా అభిమానులను సొంతం చేసుకున్నాడీ హీరో. కేజీఎఫ్‌ తర్వాత చేపట్టబోయే ప్రాజెక్ట్‌కు సంబంధించి యశ్‌ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పటికప్పుడు ‘వేచిఉండండి.. క్రేజీ అప్‌డేట్ ఇస్తాను’ అని అభిమానులకు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. హాలీవుడ్‌ దర్శకుడు జేజేపెర్రీతో యశ్‌ దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. […]