Yadadri hosts spiritual-యాదాద్రిలో ఆధ్యాత్మిక వేడుకలు
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం శాస్త్రోక్తంగా ధార్మికోత్సవాలు కొనసాగాయి. యాదగిరిగుట్ట టౌన్: ప్రముఖ దేవాలయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం లాంఛనంగా ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామికి హారతి నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తిలకు పాలతో అభిషేకం చేశారు. వేద మంత్రాలతో తులసి అర్చన జరిగింది. నిత్య కార్యక్రమాల్లో భాగంగా మండపంలో శ్రీలక్ష్మీనరసింహుని కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవంలో గజవాహనోత్సవాన్ని అర్చకులు మంత్రాలతో నిర్వహించారు. పలువురు భక్తులు పూజలు […]