Rashmika: విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు విజయ్ దేవరకొండ , మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రబృందం గురువారం ట్రైలర్ విడుదల చేసింది. దీనిని చూసిన రష్మిక టీమ్‌ను మెచ్చుకుంటూ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. ‘‘నాకెంతో ఇష్టమైన […]