‘India-West Asia-Europe’- ప్రపంచ వాణిజ్యానికి కీలకం.
రాబోయే కొన్ని వందల ఏళ్లపాటు ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ‘భారత్- పశ్చిమాసియా- ఐరోపా’ నడవా (కారిడార్) నిలవబోతోందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఈ నడవాకు భరతభూమి శ్రీకారం చుట్టిందనేది చరిత్రలో నమోదవుతుందని ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పేర్కొన్నారు. వర్తకంలో బలీయశక్తిగా మనదేశం ఉన్నప్పుడు ‘సిల్క్ రూట్’ను ప్రాచీనకాలం నుంచి వాడుకునేదని గుర్తుచేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు ద్వారా సరికొత్త కారిడార్‌ను మన దేశం సూచించిందని చెప్పారు. ‘‘చంద్రయాన్-3 విజయవంతం కావడం, ఆ వెంటనే జీ20 […]