World Cultural Festival – ప్రపంచ సాంస్కృతిక వేడుక

శ్రీశ్రీ రవిశంకర్‌ స్ఫూర్తితో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో వాషింగ్టన్‌లోని నేషనల్‌ మాల్‌లో నిర్వహించిన మూడు రోజుల ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. చివరి రోజు దక్షిణాసియా, లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దీవుల నుంచి ఉత్సాహభరిత ప్రదర్శనలు, ప్రపంచ శాంతి కోసం చేసిన సర్వమత ప్రార్థనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ద్వేషం, మతోన్మాదానికి అతీతంగా ఎదగాలని వివిధ మతాల ఆధ్యాత్మిక వేత్తలు ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఉత్సవాలకు 3 రోజుల్లో ప్రపంచ […]