Wine Shops To Be Closed In Telangana: మందుబాబులకు చేదువార్త .. 3 రోజులు వైన్ షాపులు బంద్

మద్యం ప్రియులకు మరో షాకింగ్ వార్త. నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. మే 27వ తారీఖున ఉమ్మడి నల్గొండ- వరంగల్- ఖమ్మం జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో లిక్కర్ షాపులు, బార్లు క్లోజ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది.. మందుబాబులకు మరోసారి చేదు వార్త చెప్పింది ఎన్నికల సంఘం. ఇటీవలే లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన నేపథ్యంలో తెలంగాణలో రెండు రోజుల […]