Inspector Rishi : Another crime thriller series in OTT.ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్..

ఇటీవల రాఘవ లారెన్స్ జిగర్తాండ డబుల్ ఎక్స్ లో క్రూరత్వం పండించి మెప్పించిన నవీన్ త్వరలో ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో మన ముందుకు రానున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇన్ స్పెక్టర్ రిషి. ‘చట్టాలు అతీంద్రియ శక్తులను బంధించలేవు’ ఈ సిరీస్ క్యాప్షన్. సుఖ్‌దేవ్ ల‌హిరి నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ లో సునైన, కన్నా రవి, మాలిని జీవరత్నం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ఈ మధ్యన హీరోగానే […]