China Fighter Jets Near to India border : డ్రాగన్ కవ్వింపు.. సరిహద్దులో ఫైటర్ జెట్లు
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. తాజాగా అత్యంత అధునాతనమైన ఆరు ‘జె-20 ఫైటర్ జెట్’లను సిక్కిం సమీపంలోని భారత్- చైనా సరిహద్దుకు 150 కి.మీ. కంటే తక్కువ దూరంలో మోహరించింది. దిల్లీ: చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. తాజాగా అత్యంత అధునాతనమైన ఆరు ‘జె-20 ఫైటర్ జెట్’లను సిక్కిం సమీపంలోని భారత్- చైనా సరిహద్దుకు 150 కి.మీ. కంటే తక్కువ దూరంలో మోహరించింది. 2020-23 మధ్య పలుమార్లు వీటిని అక్కడ నిలిపినా ఇన్నింటిని మోహరించడం […]