మరోసారి ప్రజల ముందుకు వస్తున్నా…
వరంగల్ పశ్చిమ: మరోసారి ప్రజల ముందుకు వస్తున్నానని, ఆదరించాలని స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నానని, సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేస్తూ విధేయుడిగా ఉన్న తనకు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి పోటీచేసే అవకాశం కల్పించారన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ […]