Dengue and toxic fevers are rampant in the Godavari basin – డెంగీ, మలేరియాల వలయంలో బిక్కుబిక్కుమంటున్నాయి….

వరంగల్‌: జూలై ,ఆగస్టు మాసాల్లో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు గోదావరి పరీవాహక ఏజెన్సీ పల్లెలను కుదిపేశాయి. ఇప్పుడా ప్రాంతాలను విషజ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా మొదలు భద్రాద్రి కొత్తగూడెం వరకు అనేక గ్రామాలు డెంగీ, మలేరియాల వలయంలో బిక్కుబిక్కుమంటున్నాయి. ఎంజీఎం ఆస్పత్రి పూర్వ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల పేషెంట్లతో కిటకిటలాడుతోంది. ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు జ్వరపీడితులతో నిండిపోతున్నాయి. ఇప్పటికే ఎనిమిదిమంది వృద్ధులు, మహిళలు, బాలురు మృత్యువాత పడగా, 15 నుంచి […]

Viral Fever Everywhere.. – ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్…

ములుగులోని 17 ఆరోగ్య కేంద్రాల్లో అస్వస్థతకు గురైన వారు అధికంగా ఉన్నారు. మహబూబాబాద్‌, హనుమకొండ, భూపాలపల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి(MGM Hospital) వెళ్లి సహాయం పొందుతున్నారు. ఈ ప్రాంతంలో వర్షాకాలం కావడంతో అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వర్షం వల్ల దోమలు వృద్ధి చెందడంతోపాటు మలేరియా(Maleria), డెంగ్యూ(Dengue) వంటి రోగాల బారిన పడే అవకాశం ఉంది. ఎక్కువ మంది డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రికి వెళ్తున్నారు. డెంగ్యూ జ్వరం ఈజిప్టి […]

bank-dupity-manager-చేతివాటం.. రూ.8.65 కోట్ల బురిడీ

వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్‌ బైరిశెట్టి కార్తీక్‌ చేతివాటం ప్రదర్శించాడు. తాను పని చేస్తున్న బ్యాంకునే బురిడీ కొట్టించి.. రూ.8,65,78,000 కొల్లగొట్టాడు. వివరాల్లోకి వెళ్తే… బ్యాంకులోని బంగారు రుణాల విభాగంలో కార్తీక్‌ పని చేస్తున్నాడు. ఖాతాదారులు బంగారు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించి ఆ సొమ్మును తాను అపహరించేవాడు. ఇలా 128 మంది ఖాతాదారులు రుణాలు పొందినట్లు రికార్డులు సృష్టించాడు. ఆడిటింగ్‌ సమయంలో మోసాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]

Thunder on village lives – పల్లె జీవితాలపై పిడుగు..

శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి :  ‘పచ్చని పల్లె జీవితాల్లో పిడుగులు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. కోట్ల వోల్టుల శక్తితో దూసు కొస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై పడుతున్న పిడు గుల (క్లౌడ్‌ టూ గ్రౌండ్‌) సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో మర ణాలూ పెరిగాయి.  తెలంగాణలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. మృతుల్లో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారని నిపుణులు చెబుతు న్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 316 […]

Thunder on village lives – పల్లె జీవితాలపై పిడుగు..

శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి :  ‘పచ్చని పల్లె జీవితాల్లో పిడుగులు తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. కోట్ల వోల్టుల శక్తితో దూసు కొస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా భూమిపై పడుతున్న పిడు గుల (క్లౌడ్‌ టూ గ్రౌండ్‌) సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. అదే స్థాయిలో మర ణాలూ పెరిగాయి.  తెలంగాణలోనూ ఇదే పరి స్థితి నెలకొంది. మృతుల్లో రైతులు, రైతు కూలీలే ఎక్కువగా ఉంటున్నారని నిపుణులు చెబుతు న్నారు. గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఏకంగా 316 […]

మరోసారి ప్రజల ముందుకు వస్తున్నా…

వరంగల్‌ పశ్చిమ: మరోసారి ప్రజల ముందుకు వస్తున్నానని, ఆదరించాలని స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నానని, సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేస్తూ విధేయుడిగా ఉన్న తనకు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ మరోసారి పోటీచేసే అవకాశం కల్పించారన్నారు. గతంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ […]

Peddi Sudarshan Reddy Gets Another Opportunity as BRS Party Nominates Him for Narsampet Assembly Constituency – నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి మరో అవకాశం

  వరంగల్‌ జిల్లా నర్సంపేట ( Narsampeta )అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్టును దక్కించుకున్న Peddi Sudharshan Reddy పెద్ది సుదర్శన్‌రెడ్డికి రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసేందుకు మళ్లీ అవకాశం లభించింది. రెడ్డి రాజకీయ ప్రయాణం సవాళ్లు, విజయాల కలయికగా సాగింది. 2014లో విఫలయత్నం చేసిన ఆయన పట్టుదలతో 2018 ఎన్నికల్లో విజయం సాధించి ప్రజాప్రతినిధిగా తన ఉనికిని చాటుకున్నారు. ఈ కొత్త అవకాశంతో, రెడ్డి తన అనుభవాన్ని ఉపయోగించుకుని నర్సంపేట నియోజకవర్గాలతో […]