The drone laser show – డ్రోన్ లేజర్ షో ఆద్యంతం అలరించింది….
పాలమూరు మున్సిపాలిటీ:గాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని పెద్దచెరువు ట్యాంకుబండ్‌పై పర్యాటక శాఖ నిర్వహించిన డ్రోన్ లేజర్ షో ఆద్యంతం ఉర్రూతలూగించింది. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మహాత్మాగాంధీ, అమరవీరుల స్థూపం, కాకతీయ టవర్, తదితర ఆనవాళ్లను ఆకాశంలో ఆవిష్కరించడంతో ప్రజలు నినాదాలు చేశారు. డ్రోన్ లేజర్ షోలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ నరసింహులు, టౌన్ చైర్మన్ కేసీ నర్సింహులు, టూరిజం శాఖ ఎండీ మనోహర్, […]