Development – అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిణామం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. నక్సల్‌ ప్రభావిత జిల్లా కాంకర్‌లోని భైంసాకన్హర్ గ్రామంలో  93 ఏళ్ల వృద్ధుడు తొలిసారి తన ఓటును నమోదు చేసుకున్నారు. దాంతో ఆయన త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. (vote for first time) అర్హులై ఉండి, ఓటర్ల జాబితాలో లేని వారిని చేర్చేందుకు జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా  93 ఏళ్ల షేర్‌ సింగ్‌ హెడ్కో(Sher Singh […]