Manipur : మరో దారుణం..
మణిపుర్‌లో మరో దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంటల్లో ఓ వ్యక్తి శరీరం కాలిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో గత రెండు రోజులుగా వ్యాప్తిలో ఉన్నాయి. మే 4న ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన రోజే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలకు ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఏడు సెకన్ల నిడివి ఉన్న తాజా వీడియోలో నల్ల టీషర్టు, ప్యాంటు ధరించిన వ్యక్తి దేహం మంటల్లో కాలిపోతోంది. అప్పటికే అతను చనిపోయినట్లు […]