Drugs Container Seized In vizag Port : సీజ్‌ చేసిన కంటెయినర్‌

విశాఖ పోర్టుకు ఈస్ట్‌ మాటున డ్రగ్స్‌ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బ్రెజిల్‌ నుంచి ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ను దిగుమతి చేసుకోగా, అందులో నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలు ఉన్నట్లు సీబీఐ పరీక్షల్లో నిర్ధారించిన విషయం తెలిసిందే ఈనాడు, విశాఖపట్నం: విశాఖ పోర్టుకు ఈస్ట్‌ మాటున డ్రగ్స్‌ దిగుమతి కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బ్రెజిల్‌ నుంచి ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ను దిగుమతి చేసుకోగా, అందులో నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలు ఉన్నట్లు సీబీఐ పరీక్షల్లో నిర్ధారించిన విషయం […]

vishakha : Nyaya Sadana Sadassu CM Revath Reddy sharmila public meeting congress షర్మిల సీఎం అయ్యేవరకూ అండగా ఉంటా.. విశాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ విశాఖపట్నంలో నిర్వహించిన న్యాయ సాధన సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ఆయన ప్రసంగంపై అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఎవరిని డిజప్పాయింట్ చేయకుండా ప్రసంగించారు. నిజమైన వైఎస్సార్ వారసురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నే అన్న రేవంత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు వైఎస్ షర్మిలా రెడ్డి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలా రెడ్డి […]

Allu Arjun stepped in Vizag amidst the cheers of his fans అభిమానుల ఆనందోత్సాహాల మధ్య వైజాగ్‌లో అడుగు పెట్టిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కోసమని విశాఖపట్నంలో అడుగు పెట్టినప్పుడు వేలాదిమంది అతని అభిమానులు విమానాశ్రయంకి రావటమే కాకుండా, అర్జున్ వున్న వాహనంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించి, అర్జున్ పై పూల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లారు. ఇది విజయవంతం అయిన ‘పుష్ప’ సినిమాకి రెండో భాగంగా వస్తున్న సినిమా. మొదటి సినిమా ఎంతటి విజయం సాధించింది, అల్లు అర్జున్ కి ఎంత […]

Vizag – రూ.1.30కోట్లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

విశాఖపట్నం నుంచి విజయవాడకు ఆటోలో తరలిస్తున్న రూ.1.30కోట్ల నగదును విశాఖ క్రైమ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఓ ఎలక్ట్రానిక్‌ దుకాణానికి సంబంధించిన డబ్బుగా దీన్ని గుర్తించారు. ఆటోలో వాషింగ్‌ మెషిన్‌ను ఉంచి అందులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో విశాఖ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వాషింగ్‌ మెషిన్‌లో ఉంచి తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన బిల్లులు చూపించకపోవడంతో సీఆర్‌పీసీ 41, 102 సెక్షన్ల కింద […]