PM Modi: Prime Minister Narendra Modi to visit Bhutan భూటాన్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ అంశాలపైనే కీలక చర్చ..
PM Modi Bhutan Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌కు బయలుదేరారు. శుక్రవారం ఉదయాన్నే ప్రధాని మోదీ భూటాన్ పర్యటన కోసం ప్రత్యేక విమానంలో వెళ్లారు. వాస్తవానికి ప్రధాని మోదీ భూటాన్ లో మార్చి 21-22 తేదీలలో పర్యటన కోసం గురువారం వెళ్లాల్సి ఉంది. అయితే, భూటాన్ లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పర్యటన వాయిదా పడింది. PM Modi Bhutan Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు […]