IPL 2024 : Oscar should be given to both of them వాళ్లిద్దరికి ఆస్కార్‌ ఇవ్వాలి: టీమిండియా దిగ్గజం షాకింగ్‌ కామెంట్‌

IPL 2024 రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్‌ విరాట్‌ కోహ్లి- కేకేఆర్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్నారు. దశాబ్దకాలంగా కోహ్లి- గంభీర్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గౌతీ కేకేఆర్‌ ఆటగాడిగా ఉన్న సమయంలోనే కోహ్లి ఓసారి మైదానంలో అతడితో వాగ్వాదానికి దిగాడు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య వైరం నడుస్తోంది. ఇక గతేడాది లక్నో సూపర్‌ […]