Ajith: వైరల్‌ స్టంట్‌ వీడియోపై స్పందించిన అజిత్‌ టీమ్‌..

‘విదా ముయార్చి’లో అజిత్‌ స్టంట్‌ వీడియోపై ఆయన టీమ్ స్పందించింది. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపింది. కోలీవుడ్‌ హీరో అజిత్‌ రియల్‌ స్టంట్‌ చేసిన వీడియో ఇటీవల వైరలైన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభిమానులు అజిత్‌ ఇప్పుడెలా ఉన్నారంటూ టీమ్‌ను అడుగుతూ పోస్ట్‌లు పెట్టారు. తాజాగా ఆయన టీమ్ దీనిపై స్పందించింది. ‘నిర్మాణ సంస్థ పంచుకున్న వీడియో గతేడాది నవంబర్ చివరి వారంలో తీసినది. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. హైవేపై యాక్షన్ సీక్వెన్స్‌ను […]

Viral Video : ‘భర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి’.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మహిళ నిరసన! వీడియో వైరల్

ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతుంది ఆమె కాపురం. అయితే భర్తకు తెలియకుండా ఆమె ప్రియుడితో రహస్యంగా సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బట్టబయలు కావడంతో తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలంటూ మొండిపట్టు పట్టింది. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక పోవడంతో.. సదరు మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. తాను భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి ఉంటానని, అందుకు అంగీకరిస్తేనే కిందికి దిగివస్తానని డిమాండ్ చేసింది. […]

young man’s talent. in Paratha making: ఈ యువకుడి ప్రతిభకు నెటిజన్లు ఫిదా.. నిల్చున్న చోట నుంచే పెనం మీదకు పరాఠా.

మన దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదని మనందరికీ తెలుసు. మన కోసం ప్రజలు ఏ పనినైనా చాలా ఖచ్చితత్వంతో చేస్తారు. లోపానికి ఆస్కారం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను చూడండి. ఈ వీడియోలో ఒక వ్యక్తి పరాఠాలను తయారు చేయడంలో ప్రత్యేక ప్రతిభ కారణంగా ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. దుకాణదారుడి ఈ ప్రత్యేకమైన శైలి ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారికి తరచుగా అనేక రకాల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో  […]