Ramayana: Ramayanam movie shooting has started..రామాయణం మూవీ షూటింగ్ షురూ..

ఇతిహాసాల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్త టెక్నాలజీల వినియోగంతో ‘రామాయణం’ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నితీష్ తివారీ బాలీవుడ్‌లో ‘ రామాయణం ‘ సినిమా చేస్తున్నాడు . దీనికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. ఇందుకోసం భారీ సెట్లు వేశారు. ఇతిహాసాలు ‘రామాయణం’, ‘మహా భారతం’ ఆధారంగా చాలా సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.. చాలా సీరియల్స్ కూడా వచ్చాయి. ఇతిహాసాల ఆధారంగా సినిమాలు, సిరీస్ లు […]

Viral Video: Making Duplicate Cool drinks : డూప్లికేట్ కూల్డ్రింక్స్

మీ పిల్లలు అడిగిన వెంటనే కూల్ డ్రింక్స్ కొనిస్తున్నారా..? అయితే జాగ్రత్త…! మీ పిల్లలు తాగుతుంది కూల్ డ్రింకా లేక చల్లని విషమో తెలుసుకోండి..? ఎందుకంటే.. కూల్‌ కూల్‌ డ్రింక్ వెనుక కాలకూట విషం దాగుంది. కవర్‌ కలర్‌ఫుల్‌గా ఉంటుంది.. ఇచ్చేప్పుడు ఫ్రిజ్‌లో నుంచే ఇస్తారు. కానీ కూల్ డ్రింక్ తయారీ ఎలా జరుగుతుందో తెలుసా? ఈ స్టోరీ చూడండి. ఏది కొనేటట్టు లేదు. ఏం తినేటట్టు లేదు. ఏం తాగేటట్టు లేదు ఏది అసలు? ఏది […]

VideoGrapher Escape With Groom Sister : పెళ్లి వేడుక కవర్ చేసేందుకు వచ్చిన వీడియోగ్రాఫర్.. సాయంత్రానికి ఆమెతో పరార్

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో వివాహాన్ని కవర్ చేయడానికి నియమించుకున్న వీడియోగ్రాఫర్ వరుడి సోదరితో కలిసి పారిపోయాడు. జిల్లాలోని చందవారా ఘాట్ దామోదర్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోగ్రాఫర్ గోలు కుమార్ తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడని మహిళ తండ్రి లక్ష్మణ్ రాయ్ ఫిర్యాదు చేశారు పెళ్లికి వీడియో షూట్ చేయడానికి వచ్చిన ఓ వీడియోగ్రాఫర్..  పెళ్లికొడుకు మైనర్ సోదరి ట్రాప్ చేశాడు. పెళ్లి తంతు ముగియగానే ఆమెను తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. […]

Another Drug Stain On Tollywood – టాలీవుడ్‌ తెరపై మరో డ్రగ్‌ మరక…

హైదరాబాద్‌: మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్‌ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్‌ డ్రగ్‌ డొంక కదులుతోంది. తెలంగాణ స్టేట్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (టీఎస్‌–నాబ్‌) అధికారులకు గత నెల 31న అక్కడి సర్వీస్‌ ఫ్లాట్‌లో చిక్కిన వారిలో ఫిల్మ్‌ ఫైనాన్షియర్‌ కె.వెంకటరమణారెడ్డి ఉండగా… గురువారం పట్టుబడిన వారిలో ‘డియర్‌ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్‌ రెడ్డి ఉన్నారు. హీరో నవదీప్, ‘షాడో’ చిత్ర నిర్మాత రవి ఉప్పలపాటి తదితరులు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్‌ పోలీస్‌ […]