Andhra Pradesh: సూటు.. బూటు.. మెడలో ఐడి.. అమ్మవారి ఫ్రొటోకాల్ దర్శనం.. తీరా చూస్తే..!
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారి హాల్ చల్ చేశాడు. రెండున్నర సంవత్సరాలుగా ఫేక్ ఐడి కార్డులతో అమ్మవారి ఫ్రొటో కాల్ దర్శనం చేసుకుంటూ హడావిడి చేస్తున్నాడు. ఆలయ సిబ్బందికి అనుమానం రావడంతో నిఘా పెట్టిన ఆలయ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో ఇతగాడి అసలు వ్యవహారం మొత్తం గుట్టురట్టు అయ్యింది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నకిలీ ఇన్ కమ్ టాక్స్ అధికారి హాల్ చల్ చేశాడు. రెండున్నర సంవత్సరాలుగా […]