My love failed! : Vijay Devarakonda నా ప్రేమ విఫలమైంది! : విజయ్ దేవరకొండ
‘నా ప్రేమ విఫలమైంది’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు హీరో విజయ్ దేవరకొండ. ఆయన హీరోగా రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్’ ఈ నెల 5న రిలీజవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్ దేవరకొండ. ‘‘జీవితంలో అందరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. నా ఫ్రెండ్స్‌లో కూడా పలువురు ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని కారణాల వల్ల భాగస్వామితో విడిపోయి, ఎంతో బాధ పడ్డారు. ఆ తర్వాత మరొకరి […]