Once again Rashmika deepfake Video. :మరోసారి డీప్‌ఫేక్‌ బారిన పడిన రష్మిక.. అసభ్యకరంగా ఎడిట్‌ చేసి.. వైరల్‌ చేశారుగా!

డీప్‌ఫేక్‌ టెక్నాలజీ సెలెబ్రీటీలకు శాపంగా మారింది. ఈ సరికొత్త టెక్నాలజీని ఎక్కువ శాతం చెడు పనులకే ఉపయోగిస్తున్నారు. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులకు సంబంధించిన ఫేక్‌ వీడియోలు తయారు చేసి వాటిని నెట్టింట్లో వైరల్‌ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్‌కి సంబంధించిన ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్‌ చేస్తున్నారు. ఇప్పటికే రష్మిక, కాజోల్‌, కత్రినాతో పాటు పలువురు హీరోయిన్లు మరో డీప్‌ఫేక్ బారినపడ్డారు.  గతంలో రష్మికకు సంబంధించిన ఫేక్‌ వీడియో వైరల్‌ కావడంతో డీప్‌ఫేక్‌పై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. […]