Chiranjeevi: పుత్రుడికి డాక్టరేట్‌.. చిరు భావోద్వేగం.. ఇదే నిజమైన ఆనందం!

ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan)గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. “ప్రఖ్యాత వేల్స్‌ యూనివర్సిటీ రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ అందించడం తండ్రిగా భావోద్వేగంగానూ, చాలా గర్వంగానూ […]