Vande Bharat : కాషాయ రంగులో

ఇటీవల కేరళలో ప్రారంభమైన వందేభారత్‌ (Vande Bharat) రైలుకు కాషాయ రంగు ఉండటం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. ఆ రంగును ఎంచుకోవడం వెనుక శాస్త్రీయ ఆలోచన ఉన్నట్టు చెప్పారు. ‘మనుషుల కళ్లకు రెండు వర్ణాలు బాగా కన్పిస్తాయి. ఒకటి పసుపు కాగా.. రెండోది ఆరెంజ్‌ రంగు. యూరప్‌లో దాదాపు 80 శాతం రైళ్లపై ఆరెంజ్‌ లేదా పసుపు, ఆరెంజ్‌ రంగులు కలగలిసి ఉంటాయి’ […]

Vande Bharat : లోకో పైలట్ల అప్రమత్తతతో వందే భారత్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది

లోకో పైలట్ల అప్రమత్తతతో వందే భారత్‌ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ నుంచి జైపుర్‌కు సోమవారం ఉదయం 7.50 గంటలకు వందే భారత్‌ రైలు బయలుదేరింది. ఉదయం 9.55 గంటల సమయంలో రైలు భిల్వాడా రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే రైల్వే ట్రాక్‌పై రాళ్లు పేర్చి ఉండటాన్ని లోకో పైలట్లు గమనించారు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేశారు. దీంతో వందల మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్లు కిందకు […]

Vande Bharat Express sleeper train will be available next year – వచ్చే ఏడాది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ స్లీపర్‌ (Vande Bharat sleeper) రైలు వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానుంది. 2024 మార్చిలోనే దీన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. దీంతో పాటు వందే మెట్రో (Vande Metro) రైలును సైతం వచ్చే ఏడాదే తీసుకురానున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనంగా స్లీపర్‌ క్లాస్‌ వందే భారత్‌ రైళ్లను తీసుకొస్తామని రైల్వే శాఖ (Indian Railway) ఇది వరకే […]