Air Force One: thefts in US President’s Air Force One  అమెరికా అధ్యక్షుడి ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’లో వరుస చోరీలు..  

ఎగిరే శ్వేతసౌధంగా ప్రసిద్ధి చెందిన అమెరికా అధ్యక్షుడి విమానం ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌’లోనే కొన్నేళ్లుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత భద్రత మధ్య ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌. అలాంటి వ్యక్తి ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ’ (Air Force One) విమానంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన భద్రతా సిబ్బంది.. హస్తలాఘవం ప్రదర్శిస్తున్న సదరు వ్యక్తులను హెచ్చరించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆంగ్లపత్రిక ‘పొలిటికో’ […]