Vivek Ramaswamy – అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వివేక్ రామస్వామి వేగంగా దూసుకుపోతున్నారు

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ రేసులో వివేక్‌ రామస్వామి వేగంగా పుంజుకొంటున్నారు. ట్రంప్‌ తర్వాతి స్థానంలోకి ఆయన చేరుకొన్నారు. ఇటీవల నిర్వహించిన జీవోపీ పోల్స్‌లో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం.. రామస్వామి మూడోస్థానం నుంచి ద్వితీయస్థానానికి ఎగబాకినట్లు స్థానిక మీడియా కథనాలు తెలిపాయి. ఈ రేసు కోసం జరుగుతున్న ప్రాథమిక పోల్స్‌లో 39 శాతం మంది మద్దతుతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రథమస్థానంలో కొనసాగుతున్నారు. 13 శాతం మద్దతుతో వివేక్‌ […]