Ramayan Movie Shooting Updates : ‘రామాయణ్‌’ కోసం ఆస్కార్‌ విన్నర్స్‌!

బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌ ప్రతిష్ఠాత్మకంగా ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే! నితేశ్‌ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’గా ఇది రానుంది. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్‌  ప్రతిష్ఠాత్మకంగా ‘రామాయణం’ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే! నితేశ్‌ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’గా ఇది రానుంది. ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో  వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా మ్యూజిక్‌ గురించి పలు వార్తలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రానికి […]

Kalki 2898AD:  Interesting comments by Swapnadat ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్‌ ఆసక్తికర కామెంట్స్‌

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాపై నిర్మాత స్వప్నదత్‌ (Swapna Dutt) ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ పోషిస్తున్న భైరవ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుందని అన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో శుక్రవారం జరిగిన ‘సౌత్‌ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌’ వేదికపై ఆమె మాట్లాడారు. సంబంధిత […]

RAMCHARAN : ‘Rangasthalam’ combination repeat ‘రంగస్థలం’ కాంబినేషన్‌ రిపీట్‌’

‘రంగస్థలం’ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందని టాక్‌. హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన బ్లాక్‌ బస్టర్‌ ఫిల్మ్‌ ‘రంగస్థలం’ (2018). కాగా రామ్‌చరణ్, సుకుమార్‌ కాంబినేషన్‌లో మరో సినిమాకు సన్నాహాలు మొదలయ్యాయట. ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక  ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. ‘రంగస్థలం’ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తారని భోగట్టా. చరణ్‌ సినిమాలో […]

Ponnam : Complained to CS about RDO recording phone call ఫోన్‌కాల్‌ రికార్డు చేసిన ఆర్డీవోపై సీఎస్‌కు ఫిర్యాదు చేశా: పొన్నం

తన ఫోన్‌ కాల్‌ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. హైదరాబాద్‌, కమలాపూర్‌, న్యూస్‌టుడే: తన ఫోన్‌ కాల్‌ రికార్డు చేసి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపిన హనుమకొండ ఆర్డీవోపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఫిర్యాదు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఆర్డీవోపై సీఎస్‌ శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ చెప్పారు. […]

Samantha :  Sorry..! I’m not sexy..సారీ..! నేను సెక్సీ కాదు..  షాకిచ్చిన సమంత.. 

ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామన్ అమ్మాయిలా కొన్ని విషయాలు మాట్లాడారు. తాను అందంగా ఉండనని అన్నారు. అందరి అమ్మాయిలలా కూడా అందంగా కనిపించను అన్నారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి.. తను సెక్సీ కాదని.. అందరు అమ్మాయిల్లా సమంత కూడా ఇంతేనా..! ఇలాగే ఆలోచిస్తారా? అనే డౌట్ వచ్చేలా చేసుకుంటోంది రీసెంట్గా తాను మాట్లాడిన మాటలతో.! ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]

RRR Movie: A change made in the preclimax : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’ గురించి ఆ  చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారుఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’ గురించి ఆ  చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఇంటర్నెట్‌డెస్క్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram charan), ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘RRR’. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆస్కార్‌ అవార్డుల్లోనూ సత్తా చాటింది. తాజాగా […]

Asteroid : A massive asteroid near-Earth Asteroid : డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

భూమికి దగ్గరగా ఈ రోజు ఒక భారీ గ్రహశకలం ప్రయాణించనుందని నాసా తెలిపింది. కుతుబ్‌మినార్‌కు డబుల్ సైజులో ఉన్న ఈ గ్రహశకలం భూమికి 4 మిలియన్‌ మైళ్ల దగ్గరగా ప్రయాణించనుందని అంచనా. దీనికి నాసా 2024 సీజే8 అని పేరు పెట్టింది. అమెరికాలోని నాసా జెట్ ప్రొపల్షన్‌ లెబొరేటరీ వివరాల ప్రకారం ఈ గ్రహశకలం 66 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తోంది. భూమికి దగ్గరగా ఈ రోజు ఒక భారీ గ్రహశకలం ప్రయాణించనుందని నాసా తెలిపింది. […]

Allu Arjun stepped in Vizag amidst the cheers of his fans అభిమానుల ఆనందోత్సాహాల మధ్య వైజాగ్‌లో అడుగు పెట్టిన అల్లు అర్జున్‌

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కోసమని విశాఖపట్నంలో అడుగు పెట్టినప్పుడు వేలాదిమంది అతని అభిమానులు విమానాశ్రయంకి రావటమే కాకుండా, అర్జున్ వున్న వాహనంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించి, అర్జున్ పై పూల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం వెళ్లారు. ఇది విజయవంతం అయిన ‘పుష్ప’ సినిమాకి రెండో భాగంగా వస్తున్న సినిమా. మొదటి సినిమా ఎంతటి విజయం సాధించింది, అల్లు అర్జున్ కి ఎంత […]