Gunasekhar: కొత్త సినిమా ప్రకటించిన గుణశేఖర్‌.. ఆసక్తికరంగా టైటిల్‌.

దర్శకుడు గుణశేఖర్‌ కొత్త సినిమాను ప్రకటించారు. దాని టైటిల్‌ ఆసక్తికరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌ డెస్క్: తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుల్లో గుణశేఖర్‌ ఒకరు. ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ విభిన్నమైన కాన్సెప్ట్‌తో కొత్త మూవీని ప్రకటించారు. గుణటీమ్‌వర్క్స్‌పై దీన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ‘యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. […]

Ajith – Nayanthara as a couple again ? అజిత్‌ – నయనతార మరోసారి జంటగా?

అజిత్‌ – నయనతారల జంటకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బిల్లా’, ‘విశ్వాసం’ తదితర చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. అజిత్‌ – నయనతారల జంటకు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘బిల్లా’, ‘విశ్వాసం’ తదితర చిత్రాలు బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాల్ని అందుకున్నాయి. అయితే ఇప్పుడీ జంట మరోసారి తెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అజిత్‌ కథానాయకుడిగా అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం […]

 Prabhas Fans Get Angry On Deepika Padukone : దీపికా పై ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్..

ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఓ గ్రాండ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భైరవ పాత్రలో నటిస్తున్న ప్రభాస్ కారు బుజ్జిని అభిమానులకు పరిచయం చేశారు. ఈ సినిమా ప్రమోషన్‌కు సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ‘కల్కి 2898 AD’ ఈవెంట్‌లో ‘కల్కి 2898 AD’ ఈ ఏడాది అత్యంత ఖరీదైన చిత్రం. ప్రభాస్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ […]

Rajinikanth: Upcoming Movie రజినీకాంత్ కొత్త సినిమా పేరు ఏంటి ?

కథానాయకుడు రజనీకాంత్‌ – దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ల కలయికలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సన్‌పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ను ఈనెల 22న ప్రకటించనున్నట్లు నిర్మాతలు ఇటీవల వెల్లడించారు. కాగా, ఇప్పుడా పేరుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమా కోసం ‘కళుగు’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీనికి తెలుగులో డేగ అని అర్థం. రజనీ పాత్ర తీరు తెన్నుల్ని దృష్టిలో పెట్టుకుని చిత్ర […]