United Nations: నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!

UN: మన దేశ అంతర్గత వ్యవహారాలపై స్పందించిన అమెరికా, జర్మనీకి భారత్‌ గట్టిగా సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు వ్యవధిలోనే ఐరాస సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. ఐరాస: భారత్‌ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ అన్నారు. ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ఉంటుందని ఆశిస్తున్నామని […]

immediate ceasefire in Gaza.. 14 countries voted in favor గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేయాలి.. 14 దేశాలు అనుకూలంగా ఓటు

హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ జరుపుతున్న యుద్ధకాండను తక్షణం ఆపివేయాలని ఐక్యరాజ్యసమితి కోరింది. గాజాలో 5 నెలలుగా కొనసాగుతున్న కాల్పులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలిసారి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా గతంలో ప్రవేశపెట్టిన తీర్మానాలను వ్యతిరేకించిన అమెరికా తాజా తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉంది. రంజాన్ మాసం సందర్భంగా తక్షణమే కాల్పులను విరమించుకోవాలని కోరిన ఈ తీర్మానంపై సోమవారం ఓటింగ్ జరిగింది. హమాస్‌ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్‌ […]

Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ

ఐరాస భద్రతా మండలి తీర్మానం అనుకూలంగా ఓటేసిన రష్యా, చైనా సహా     14 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనని అమెరికా ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్‌ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా […]

United Nations : The world is in danger ప్రమాదపు అంచున ప్రపంచం.. ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి

2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డులను బద్ధలు కొట్టిందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2014 నుంచి 2023 దశాబ్ధంలో ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతలను బ్రేక్‌ చేసిందని పేర్కొంది. హిమనీ నదాలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కడం సహా సముద్ర మట్టాలు పెరగడం వంటి ఎన్నో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించింది. 2023 సంవత్సరం అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా, అలాగే ఈ దశాబ్దాన్ని అత్యంత ఉష్ణోగ్రతలు నమోదైన దశాబ్దంగా తేల్చింది. 2023 సంవత్సరం ప్రపంచ ఉష్ణోగ్రత […]