ఉగాది స్పెషల్‌ పోస్టర్లు వైరల్‌.. రవితేజ కొత్త సినిమా ప్రకటన

ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్‌ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ సోషల్‌మీడియాలో కళకళలాడుతున్నాయి.   మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ప్రకటించారు. ‘RT75’ పేరుతో తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. 2025 సంక్రాంతికి రానున్న ఈ సినిమాను ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ సినిమాతో […]

Ugadi 2024: చంద్రబాబు కీలక కామెంట్స్..

Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ శ్రవణం కార్యక్రమం.. Ugadi 2024: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధి నామ ఉగాది(Ugadi 2024).. తెలుగవారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో(TDP Office) పంచాంగ […]

YS. Jagan Ugadi Wishes : అందరికీ మంచి జరగాలి.. సీఎం జగన్‌ ఉగాది శుభాకాంక్షలు

అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని అన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, […]