Type 2 Diabetes – పగటి కాంతితో చికిత్స

సహజసిద్ధమైన పగటి వెలుగులో ఎక్కువసేపు గడపడం వల్ల టైప్‌-2 మధుమేహానికి చికిత్స చేయవచ్చని నెదర్లాండ్స్‌ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ రుగ్మత దరిచేరకుండా చూసుకోవడానికీ ఇది దోహదపడొచ్చని తేలింది. పగటి సమయంతోపాటు రాత్రివేళల్లోనూ విధులు నిర్వర్తించాల్సి రావడం వల్ల టైప్‌-2 మధుమేహం వంటి జీవక్రియ సంబంధ వ్యాధుల తాకిడి పెరుగుతోందని పరిశోధనకు నాయకత్వం వహించిన ఇవో హేబెట్స్‌ పేర్కొన్నారు. పగటి సమయంలో వచ్చే సహజసిద్ధ కాంతి.. శరీర అంతర్గత జీవ గడియారానికి బలమైన సంకేతం. అయితే పగటి […]

Type 2 Diabetes – టైప్‌ 2 మధుమేహంతో ఆయుక్షీణం

ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ రుగ్మత మన సగటు ఆయుర్దాయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయమై లాన్సెట్‌ విస్మయకరమైన విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్‌కు దారితీసే టైప్‌-2 మధుమేహం(Diabetes) సగటు జీవిత కాలాన్ని ఏ విధంగా తగ్గిస్తుందో విస్తృత అధ్యయనాల ఆధారంగా వివరించింది. 30 ఏళ్ల వయసులో టైప్‌-2 మధుమేహం వస్తే…సగటు ఆయుర్దాయం 14 ఏళ్ల వరకు క్షీణిస్తుందని తెలిపింది. 40 ఏళ్ల వయసులో ఈ రుగ్మతకు గురైతే […]