Turkish Ulas Family Walking On All Fours Has Baffles Scientists ప్రపంచంలోనే వింత ఉలాన్ కుటుంబం.. కోతుల్లా నడుస్తూ శాస్త్రవేత్తలకు పెను సవాల్..
ఒకరిద్దరు కాదు ఆ కుటుంబం మొత్తంలో అందరూ వీపు వంచి నేలపై చేతులు పెట్టి అంటే కోతుల్లా నడుస్తారు. ఈ వింత ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు పెను సవాల్ గా మారింది. 2 చేతులు , 2 కాళ్ళతో నడిచే టర్కిష్ కి చెందిని ఉలాస్ కుటుంబం గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. “ది ఫ్యామిలీ దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్సెస్” అనే ఈ డాక్యుమెంటరీలో మొత్తం కుటుంబం, వారి జీవితాల కథ రికార్డ్ చేయబడింది. ఇది […]