America Given Big Shock To China చైనాకు గట్టిషాకిచ్చిన అమెరికా..టిక్ టాక్ బ్యాన్
డ్రాగన్ కంట్రీకి గట్టిషాకిచ్చింది అమెరికా. చైనీస్ యాప్ టిక్ టాక్ నిషేధించే బిల్లుకు అమెరికా హౌస్ ఆమోదం తెలిపింది. టిక్ టాన్ నిషేధించే ఈ బిల్లు భారీ మెజార్టీతో ఆమోదిస్తూ.. యుఎస్ హౌస్ చైనాకు బలమైన సందేశాన్ని ఇచ్చింది. రాజకీయంగా విభజించిన వాషింగ్టన్‌లో, టిక్‌టాక్‌ను నిషేధించే విషయంలో అద్భుతమైన ద్వైపాక్షిక ఐక్యత ఉంది. ఎంపీలు ప్రతిపాదిత చట్టానికి అనుకూలంగా 352 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 65 మంది మాత్రమే ఓటేశారు. అమెరికా ప్రతినిధుల సభ బుధవారం […]