Fire To The TDP Office In Palnadu District  : పూర్తిగా దగ్ధమైన టీడీపీ ఆఫీసు

పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయం కాలి బూడిదైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నాయకుల్లో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఉంది. ఇదే క్రమంలో బెల్లంకొండ మండలం నాగిరెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్నిగుర్తుతెలియని దుండగులు తగలబెట్టారు. ఆదివారం రాత్రి రెండు గంటల సమయంలో నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది.

ENGLAND : Twin Babies Born In 22 Days Gap బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత రెండో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! 

ఇద్దరు పిల్లల మధ్య ఇంత గ్యాప్ ఎలా ఉంటుందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. కవలల మధ్య దూరాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారు. 22 రోజుల తేడాతో కవలలు పుట్టడం కైలీతో పాటు డాక్టర్లు సహా అందరికీ షాకింగ్‌ విషయంగానే మారింది. ఒక బిడ్డ పుట్టి, మరో బిడ్డ ఎప్పుడు పుడుతుందా..? అని ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ, ఆమెకు ప్రసవ నొప్పులు కనిపించలేదు. నేటి యుగంలో కవల పిల్లలు సర్వసాధారణం. చాలా మంది పిల్లలు కవలలుగా పుడుతున్నారు. […]

Mermaid : A strange creature on the  మత్స్యకన్య , సముద్ర జీవి అంటూ భిన్న వాదనలు..

నిజంగా మత్య్సకన్య ఉందో లేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీనిపై సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతునే ఉంది. కొందరు మత్స్య కన్య ఉనికిని విశ్వసిస్తే, చాలా మంది అదంతా అద్భుత కథ అని అంటారు. ఇప్పుడు అలాంటి గందరగోళం నెలకొంది. ఇటీవల పాపువా న్యూ గినియా తీరంలో మత్స్యకన్యలా కనిపించే వింత సముద్ర జీవి పర్యాటకుల కంట పడింది. దీన్ని చూసిన స్థానికులు నిజంగా మత్స్యకన్య అయి ఉంటుందా అని అయోమయంలో పడ్డారు. ప్రపంచంలోని […]

Parineeti Chopra: అంత మాత్రాన ప్రెగ్నెన్సీతో ఉన్నట్టా?.. పరిణీతి పోస్ట్ వైరల్!

బాలీవుడ్ భామ  పరిణీతి ప్రస్తుతం చమ్కీలా చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్జీత్‌ దోసాంజ్‌కు జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.  అమర్ సింగ్ బయోపిక్‌గా తెరకెక్కించిన ఈ సినిమాతో అభిమానులను పలకరించనుంది. అయితే ఈ ముద్దుగుమ్మ గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆప్‌ లీడర్ రాఘవ్‌ చద్ధాతో ఏడడుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.  అయితే ఇటీవల పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీతో […]

An innovative solution has been found to solve the monkey attack. ఆదర్శం ఆ అధికారి.. కోతులను తరిమికొట్టేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

కొత్తగూడెం జిల్లాలోని ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి తన పంచాయతీని పట్టిపీడిస్తున్న కోతుల దాడిని పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ ఆలోచన ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తోంది. రాష్ట్రంలోని పలు గ్రామాలు, పట్టణాల మాదిరిగానే బూర్గంపహాడ్ మండలం మోరంపల్లి బంజర్ గ్రామపంచాయతీలోనూ కోతుల గుంపు ఇళ్ల చుట్టూ తిరుగుతూ కొత్తగూడెం జిల్లాలోని ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి తన పంచాయతీని పట్టిపీడిస్తున్న కోతుల దాడిని పరిష్కరించడానికి వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ ఆలోచన ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తోంది. […]

Free for women in the bus.. Tickets for parrots..బస్సులో మహిళలకు ఫ్రీ.. చిలుకలకు మాత్రం టికెట్.. నెట్టింట షేక్ చేస్తున్న ఇష్యూ..

బస్సులో కానీ.. ట్రైన్‌లో కానీ.. ప్రయాణించేటప్పుడు కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ఒకటి.. ఇటీవల వైరల్ గా మారింది. బస్సులో చిలుకలు ప్రయాణించిన కారణంగా టికెట్ తీసుకోవాల్సి వచ్చింది.. కానీ, వాటి యజమాని మాత్రం టికెట్ తీసుకోలేదు.. అదేంటి అనుకుంటున్నారా..? అవును నిజమే.. ఓ మహిళ తన చిలుకలతో బస్సులో ప్రయాణించింది. బస్సులో కానీ.. ట్రైన్‌లో కానీ.. ప్రయాణించేటప్పుడు కొన్ని సార్లు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలాంటి ఘటనే ఒకటి.. ఇటీవల వైరల్ […]

Anvesh – Sunny Yadav: అన్వేష్, భయ్యా సన్నీ యాదవ్ మాటల యుద్ధం.. ఇద్దరిలో ఎవరు కరెక్ట్..

యూట్యూబ్ వ్లాగర్స్ పంచాయితీ పీక్‌కి చేరింది. బయ్యా సన్నీ యాదవ్ అనే మోటో వ్లాగర్ బైక్ మీద ఇండియా నుండి అమెరికా వరకు వెళ్ళగా.. అదంతా ఉత్తదే అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చాడు యూట్యూబర్ అన్వేష్. దీంతో గొడవ మొదలైంది. అయితే తమ మధ్య నాలుగేళ్ల నుంచే గొడవలు ఉన్నాయి అంటున్నాడు అవినాష్. video watch here https://www.instagram.com/p/C40Pa5oOFUz/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again ఇద్దరు ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ మధ్య గొడవ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని […]

TRENDING : see that he moved the rock so easily..పే..ద్ద బండరాయిని ఇంత సులువుగా కదిలించాడో చూస్తే..

తెలివి ఎప్పటికీ ఒకరి సొత్తు కాదు.. ఇది పెద్దలు చెప్పే మాట. సరిగ్గా దీనికి నిదర్శనంగా నిలిస్తూ.. ఎంతోమంది యువత తమలోని ప్రతిభను సోషల్ మీడియా వేదికగా వెలికితీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కోవకు చెందిన చాలానే వీడియోలు మనం ఇంటర్నెట్‌లో తరచూ చూస్తూనే ఉన్నాం. మరి ఈ లేటెస్ట్ వీడియోపై ఓ లుక్కేద్దాం పదండి.! తెలివి ఎప్పటికీ ఒకరి సొత్తు కాదు.. ఇది పెద్దలు చెప్పే మాట. సరిగ్గా దీనికి నిదర్శనంగా నిలిస్తూ.. ఎంతోమంది యువత […]

AP News: The color of the sea has changed.. The people are surprised. ఉన్నట్టుండి రంగు మారిన సముద్రం.. ఆశ్చర్యపోయిన జనం.. వీడియో చూస్తే స్టన్.

సముద్రం ఉన్నట్టుండి బ్లూ రంగులోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ.. ఈ ఘటన ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారా.? ఎక్కడో కాదండీ.. మన ఆంధ్రప్రదేశ్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది. అసలు సముద్ర తీరం బ్లూగా ఎందుకు మారిందో.? ఎక్కడ జరిగిందో.? ఇప్పుడు చూద్దాం.. సముద్రం ఎందుకో నీలిరంగులోకి మారింది. విదేశాల్లో ఉండే నీలిరంగు సముద్రాన్ని పోలినట్లు కొత్త రూపంలో కనిపించింది ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతం […]

Google account block for upload chilhood photo .. High court notices చిన్నప్పటి ఫొటోతో గూగుల్‌ అకౌంట్‌ బ్లాక్‌.. హైకోర్టు నోటీసులు

చిన్నప్పటి ఫొటోను అప్‌లోడ్‌ చేసిన కారణంగా గూగుల్‌ ఓ వ్యక్తి అకౌంట్‌ను బ్లాక్‌ చేసింది. దీనిపై అతడు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించాడు అహ్మదాబాద్‌: చిన్నప్పటి ఫొటోను డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ చేసిన వ్యక్తికి గూగుల్‌ (Google) షాకిచ్చింది. అతడి అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీనిపై అతడు ఏడాదిగా గూగుల్‌తో పోరాడుతున్నా ఫలితం లేకుండాపోయింది. చివరికి గుజరాత్‌ హైకోర్టు తలుపుతట్టాడు. దీంతో సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏమైందంటే? […]