Pre-wedding shoot gone wrong :రిషికేశ్‌లో ప్రీ-వెడ్డింగ్ షూట్..! ఊహించని ఘటనతో సీన్‌ రివర్స్‌.. కట్‌ చేస్తే..

ఆ వీడియో రిషికేశ్‌కి చెందినదిగా తెలిసింది. వీడియో షేర్ చేస్తూ ఇలా రాశారు. రిషికేశ్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ నిషేధం. అయినప్పటికీ ప్రొగ్రామ్‌ ఆరెంజ్‌ చేసుకున్న జంట ప్రమాదానికి గురైంది.. గంగా నది మధ్యలో చిక్కుకున్న జంటను ఎస్‌డిఆర్‌ఎఫ్ రక్షించింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు జరుపుకునే ఫ్రి వెడ్డింగ్‌ షూట్‌తో జంట విపత్తుకు గురయ్యారు. ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఇటు దేశంలో పెళ్లిళ్ల […]

Helicopter for rent, chartered flight..!ఎన్నికల వేళ.. అద్దెకు హెలికాప్టర్, చార్టర్డ్ ఫ్లైట్..! గంటకు అద్దె ఎంతో తెలుసా..?

ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారీగా ఖర్చు చేసే రాజకీయ పార్టీలు,.. ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు అద్దెకు హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలు అందుబాటులోకి రావడంతో నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే విస్తృత ప్రచారం మొదలుపెడుతున్నారు. ఎన్నికల కోసం పార్టీల ఖర్చులకు.. ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే రాజకీయ పార్టీలు ట్రెండ్ మార్చాయి. తక్కువ సమయంలో ఎక్కువ […]

Lady IAS who went to Govt . Hospital..రోగిలా ముఖం కప్పుకుని సర్కార్ ఆస్పత్రికెళ్లిన లేడీ ఐఏఎస్‌.. తనిఖీల్లో నిలువెత్తు అవినీతి బట్టబయలు! వీడియో వైరల్

ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంపై వరుస ఫిర్యాదులు అందడంతో రహస్యంగా తనిఖీ చేయాలని ఓ ఐఏఎస్‌ అధికారిణి నిర్ణయించుకున్నారు. ముఖం కప్పుకుని రోగి మాదిరిగా, ఆ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి.. ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి షాక్‌ ఇచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని దీదా మాయి ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అసౌకర్యాలపై ఆ జిల్లా కలెక్టరేట్‌కు.. ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాకంపై వరుస ఫిర్యాదులు అందడంతో రహస్యంగా […]

Astronauts returned from space

భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. కేప్‌ కెనావెరల్‌: భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఆరు నెలలకు పైగా విధులు నిర్వహించిన నలుగురు వ్యోమగాములు మంగళవారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. స్పేస్‌ఎక్స్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ ద్వారా ఫ్లోరిడా తీరం సమీపంలోని గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో జలాల్లో వీరు కిందకు దిగారు. అప్పటికే అక్కడ సిద్ధంగా […]

AP BJP: దిల్లీకి బయల్దేరిన దగ్గుబాటి పురందేశ్వరి

భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు అమరావతి: భాజపా (BJP) ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురందేశ్వరి (Daggubati Purandeswari) దిల్లీకి బయల్దేరారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానంతో ఆమె చర్చలు జరపనున్నారు. ఇటీవలే జిల్లాల్లోని ముఖ్యనేతల నుంచి అభిప్రాయాలను రాష్ట్ర నేతలు సేకరించారు. దీనిపై రూపొందించిన నివేదికను అగ్రనేతలకు భాజపా జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్‌ సమర్పించారు. తెదేపా-జనసేన కూటమిలో భాజపా చేరనుందనే […]

  • 1
  • 2