Actor Vijay Sethupathi Attended His Fans Marriage : అభిమానుల పెళ్లి.. స్వయంగా కలిసి ఆశీర్వదించిన స్టార్ హీరో.. 

అగ్ర కథానాయికుడు అయినా నిజ జీవితంలో మాత్రం చాలా సింపుల్. స్టార్ డమ్‏తో ఎలాంటి సంబంధం లేకుండా సింపుల్ లైఫ్ గడిపేస్తుంటాడు. వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా తన అభిమాని పెళ్లిలో సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి. పైన ఫోటోలో పంచెకట్టులో కనిపిస్తున్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషలలో […]

Trending News: Rats that ate 19 kg of Ganjai : 19 కేజీల గంజాయి తినేసిన ఎలుకలు!..

పబ్బుల్లో.. క్లబ్బుల్లో మత్తు కోసం కుర్రకారు వాడుతున్న గంజాయిని ఎలుకలు ఫుల్లుగా కొట్టాయి. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా 19 కేజీల డ్రగ్స్‌ని ఖాళీ చేసేశాయి. ఏంటీ.. ఎలుకలు గంజాయిని కొట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా?.. నమ్మలేకపోయినా ఇదే నిజమని జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పోలీసులు చెబుతున్నారు. కోర్టుకు కూడా ఇదే సమాధానం ఇచ్చారు. పబ్బుల్లో.. క్లబ్బుల్లో మత్తు కోసం కుర్రకారు వాడుతున్న గంజాయిని ఎలుకలు ఫుల్లుగా కొట్టాయి. అది కూడా అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా […]

Reserve Bank of India RBI MPC Meet : ఈఎంఐలు చెల్లించే వారికి గుడ్‌న్యూస్‌..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ 3 రోజుల కొనసాగుతున్న సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచారు. ఎన్నికలకు ముందు రిజర్వ్ బ్యాంక్ ప్రజలకు గొప్ప ఊరటనిచ్చింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వివరిస్తూ, ఈసారి కూడా రెపో రేటులో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ […]

63 Year Old Man Marries 12 Year Old Girl 12ఏళ్ల బాలికను పెళ్లాడిన వృద్ధుడు.. 

అయితే ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ వివాహానికి డజన్ల కొద్దీ ప్రజలు హాజరైనట్లు స్థానిక మీడియా నివేదికలు చూపించాయి. ఈ పెళ్లి గురించిన విషయం వెలుగులోకి రావడంతో దుమారం రేగింది. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఆధునిక కాలంలో కూడా 12 ఏళ్ల అమ్మాయి భార్య ఎలా అవుతుంది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. వివాహం అనేది ఈడు జోడు […]

TRENDING NEWS : Is this how food is served in Maharaj’s palace? మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహరం వడ్డించే విధానం ఇలా ఉంటుందా!

హోటల్స్‌, రెస్టారెంట్లలో వాటి రేంజ్‌ని బట్టి వివిధ విధానాల్లో సర్వింగ్‌ ఉంటుంది. కొన్నింటిలో బఫే లేదా సెల్ఫ్‌ సర్వింగ్‌ వంటివి ఉంటాయి. రాజుగారీ ఫ్యాలెస్‌లా ఉండే లగ్జరీయస్‌ హోటల్స్‌లో సర్వింగ్‌ విధానమే ఓ రేంజ్‌లో ఉంటుంది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్‌పీజీ గ్రూప్‌ అధినేత హర్ష్‌ గొయెంకా మరో అద్భతమైన వీడియో నెటిజన్లతో పంచుకున్నారు.  ఆ వీడియోలో గాల్వియర్‌ మహారాజ్‌ ప్యాలెస్‌లో ఆహారం సర్వింగ్‌ చేసే విధానం కనిపిస్తుంది. ఆ ప్యాలెస్‌లో బోజనం వడ్డించే పద్ధతి చాలా […]

Leopard Barges Into Delhi Home, Jumps Off Roof; 5 Injured ఇంట్లోకే దూసుకొచ్చిన చిరుత.. ఐదుగురిపై దాడి

చిరుతలు, పెద్దపులుల, ఎలుగుబంట్లు ప్రజల ఇళ్లలోకి కూడా ప్రవేశించి జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ చిరుత ఓ ఇంట్లోకి ప్రవేశించి ఐదుగురిపై దాడి చేసింది. ఈ షాకింగ్‌ ఘటన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా చిరుత పులి కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులపై దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కాంక్రీట్‌ జంగిల్‌ వేగంగా విస్తరిస్తోంది. దాంతో అడవుల విస్తీర్ణం అంతకంతకూ […]

Turkish Ulas Family Walking On All Fours Has Baffles Scientists ప్రపంచంలోనే వింత ఉలాన్ కుటుంబం.. కోతుల్లా నడుస్తూ శాస్త్రవేత్తలకు పెను సవాల్..

ఒకరిద్దరు కాదు ఆ  కుటుంబం మొత్తంలో అందరూ వీపు వంచి నేలపై చేతులు పెట్టి అంటే కోతుల్లా నడుస్తారు. ఈ వింత ప్రపంచంలోని శాస్త్రవేత్తలకు పెను సవాల్ గా మారింది. 2 చేతులు , 2 కాళ్ళతో నడిచే టర్కిష్ కి చెందిని ఉలాస్ కుటుంబం గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించారు. “ది ఫ్యామిలీ దట్ వాక్స్ ఆన్ ఆల్ ఫోర్సెస్” అనే ఈ డాక్యుమెంటరీలో మొత్తం కుటుంబం,  వారి జీవితాల కథ రికార్డ్ చేయబడింది. ఇది […]

Viralvideo Shoe Polish: బూట్ పాలిష్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి సామాజిక ప్రయోగం చేస్తూ కనిపించాడు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది. అయితే తన వద్ద డబ్బు లేదని.. కానీ తన బూట్లను పాలిష్ చేయమని బూట్ పాలిష్ చేసేవారిని అడుగుతున్నాడు. అయితే తమ వద్దకు వచ్చిన కస్టమర్ వద్ద డబ్బు లేదని విన్న తరువాత.. పాలిష్ చేయకుండా అతని బూట్లను కనీసం చూడకుండా అతనికి తిరిగి ఇచ్చేశారు.  మనుషులు, జంతువులు, పక్షి ఏదయినా కష్టాల్లో ఉంటే తప్పకుండా […]

Diart’s blind snake in Papikonda : పాపికొండల్లో అరుదైన డయార్ట్స్‌ బ్లైండ్‌ స్నేక్‌ (గుడ్డి పాము)

రంపచోడవరం జలపాతం వద్ద ‘డయార్ట్స్‌ స్నేక్‌’  ఇది సంచరిస్తే పర్యావరణం పరిఢవిల్లుతున్నట్టు లెక్క  1839లో జావా దీవుల్లో తొలిసారిగా గుర్తింపు  2022 సెప్టెంబర్ లో రంపచోడవరం జలపాతం వద్ద లభ్యం  డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఇది డయార్ట్స్‌ స్నేక్‌ అని తేల్చిన శాస్త్రవేత్తలు  కైకలూరు: పర్యావరణ మిత్రునిగా పిలిచే అరుదైన డయార్ట్స్‌ బ్లైండ్‌ స్నేక్‌ (గుడ్డి పాము) జాడ నిజమేనని మంచినీటి జీవశాస్త్ర ప్రాంతీయ కేంద్రమైన హైదరాబాద్‌లోని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. గుంటూరులోని బయోడైవర్సిటీ బోర్డు పాపికొండలు సమీపంలోని […]

Baby died after slipping out of her father’s arms in a shopping mall! గుండెలు పిండేసే ఘటన.. షాపింగ్‌ మాల్‌లో తండ్రి చేతుల్లో నుంచి జారిపడి పసికందు మృతి!

కుటుంబంతో సరదాగా షాపింగ్‌ మాల్‌కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం మిలిగింది. భార్య షాపింగ్‌ చేస్తుంటే ఇద్దరు చిన్నారులను తీసుకుని మూడో అంతస్తులో వేచి చూస్తున్నాడు ఓ వ్యక్తి. ఇంతలో అనుకోని విధంగా అతని చేతుల్లో నుంచి ఏడాది వయసున చిన్నారి జారి కిందపడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందపడటంతో చిన్నారి అక్కడికక్కడే మరణించాడు. ఇందుకు సంబంధించిన హృదయ విదారక.. రాయ్‌పూర్‌, మార్చి 21: కుటుంబంతో సరదాగా షాపింగ్‌ మాల్‌కి వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని విషాదం […]

  • 1
  • 2